ఆజాద్‌తో తెలంగాణ మంత్రుల భేటీ

ఢిల్లీ: కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఆజాత్‌తో మంత్రులు జానారెడ్డి శ్రీధర్‌బాబు, సారయ్యలు సమావేశమై చర్చిస్తున్నారు.