ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్న సోనియా

ఢిల్లీ : ఆరోగ్య పరీక్షల కోసం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారం రోజుల పాటు విదేశాలకు వెళ్ళనున్నారు. గతంలో కూడా సోనియా అమెరికాలోని ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు.