ఆషాఢం బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో

హైదరాబాద్‌: ఆషాఢం బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరంలో సాగుతున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు  తెలియజేశారు. భక్తులకు కావలసిన సౌకర్యాలు, పారిశుద్ధ్య సేవలను తమ సిబ్బంది సమర్థంగా అందిస్తున్నారని తెలియజేశారు. ఈరోజు  ఆయన లాల్‌ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.