ఆసుపత్రిలో చిన్నారి మృతి

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.