ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో అజెరెంకా
మెల్న్‌బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో బెలారన్‌కు చెందిన విక్టోరియా అజెరెంకా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీన్‌లో అమెరికాకు చెందిన స్టీఫెన్‌పై 6-1, 6-4 తేగాతో అజెరెంకా విజయం సాధించింది. ఫైనల్లో చైన్నా క్రీడాకారిణి లీనాతో ఆమె తలపడనుంది.