ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యస్ విద్యార్ధులు.
జహీరాబాద్, ఆగస్టు31, (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని అభ్యస్ జూనియర్ కళాశాల విద్యార్ధులు ఇంటర్ అడ్వాస్డ్ సప్లమెంటరీ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఇంటర్ మీడియట్ బోర్డ్ మంగళవారం ప్రకటించిన ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు అందరూ ఉత్తమ ప్రతిభ చూపారు. పరీక్షకు హాజరై ఇంప్రూవ్ మెంట్ వ్రాసిన విద్యార్ధులందరూ గతంలో కంటే ఎక్కువ మార్కులు సాధించారు యంపిసి విభాగంలో .470మార్కులకు గాను 465 మార్కులతో టాప్ ర్యాంక్ లో నిలవగ తరువాత స్థానాల్లో ఉన్నారు బైపిసి విభాగంలో .440మార్కులకు గాను 425 మార్కులతో టాప్ ర్యాంక్ లో నిలవగాఅత్యుత్తమ ఫలితాలు సాధించి అభ్యస్ కళాశాల తనదైన ముద్రవేసిన అభ్యస్ విద్యార్ధులను బుదవారం ప్రిన్సిపాల్ చిన్న కళాశాలలో పుష్పగుచ్చాలతో అభినందించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు తదితరులు ఉన్నారు.