ఇగ్నో వీసీపై సీబీఐ కేసు నమోదు

న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతి వి.ఎస్‌. రాజశే ఖరన్‌ పిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది. రెండు విశ్వవిద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వివిధ కోర్సులకు అనుమతిచ్చారని పిళ్లైపై వచ్చిన ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలియజేశారు.