ఇచ్చాపురం ఎమ్మెల్యే అరెస్ట్‌

శ్రీకాకుళం: జిల్లాలోని ఇచ్చాపురం ఎమ్మెల్యే పిరియ సాయిరాజును పోలీసులు అరెస్ట్‌ చేసి సోంపేట పోలీసు స్టేషన్‌కు ఎమ్మెల్యేను తరలించారు. 2010 ఏప్రిల్‌ 30వ తేదిన జరిగిన ధర్మల్‌ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న సాయిరాజుపై అప్పట్లో కేసు నమోదు చేశారు.