ఇద్దరు యువకులు గల్లంతు

మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌లో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిద్దరు మహరాష్ట్రకు చెందినవారని  స్థానికులు తెలియజేశారు. పోలీసులు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.