ఇవాళ జానారెడ్డితో కల్వకుంట్ల కవిత భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ మంత్రి జానారెడ్డితో భేటీ కానున్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పలు అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నట్టు సమాచారం.