ఇసుక టిప్పరు డీసీఎం ఢీకొని డ్రైవర్లకు గాయలు

వేల్పూర్‌ 16 (జనంసాక్షి) : వేల్పూర్‌ మండల కేంద్రంలోని రాత్రి 11గం|| ఇసుక టిప్పరు డిసియంను తప్పించబోయి ఇంకో డీసీఎంకు ఢీకొనడం జరిగింది, ఇసుక ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంవల్ల ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లను చికిత్సనిమిత్తం కొరకు యంజి హస్పిటల్‌కు తరలించడం జరిగిందని కేసునమోదుచేసి దర్యాప్తు జరుపుతామని యస్పై జగదీష్‌ తెలిపారు.