ఈటెలను పరామర్శించిన దత్తాత్రేయ…

హైదరాబాద్:రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ పరామర్శించారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈటెల గాయపడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యారు. కాగా మంత్రి తన కాలుకు శస్త్రచికిత్స నిమిత్తం నేడు తిరిగి దవఖానాలో చేరనున్నారు.