ఈడీ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన జగన్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై ఆయన తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ఈడీ విచారణకు అనుమతించరాదంటూ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.