ఈ నెల 27న తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం : కడియం శ్రీహరి
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో ఈ నెల 27న తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెదేపా నేత కడియం శ్రీహరి తెలియజేశారు. పత్తి రైతుల సమస్యలపై జమ్మికుంటలో తలపెట్టిన ధర్నా వేదిక మారిందని ఆయన తెలిపారు. సమావేశంలో అఖిపలక్షానికి ఎవరిని పంపాలనే విషయాన్ని చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.