ఉత్తరప్రదేశ్‌ని తాకిన రుతుపవనాలు

లక్నో:రోజులు గడుస్తున్నా రుతుపవనాల జాడలేక ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాదికి కాస్త స్వాంతన లభించింది.ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని భారీ వర్షాలు కురిశాయి.మరో మూడు రోజులపాటు రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిశాయి.మరో మూడు రోజులుపాటు రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.