ఉత్పత్తితో సంబంధం లేకుండా వినియోగం పెరిగింది

హైదరాబాద్‌ : ఉత్పత్తితో సంబంధం లేకుండా విద్యుత్‌ వినియోగం పెరిగిందని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్షాల మాయమాటలను పట్టించుకోకుండా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అందుకు సహకార సంఘాల ఎన్నికలే నిదర్శనమని బొత్స విలేకరుల సమావేశంలో అన్నారు.

తాజావార్తలు