ఉపసర్పంచిని గొంతుకోసి చంపిన మావోయిస్టులు

భువనేశ్యర్‌: ఒడిశాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. మల్కస్‌గరి జిల్లా మడకపొదుర్‌లో  మావోయిస్టులు మాజీ ఉప సర్పంచి గంగాధర్‌ చలానీని గొంతుకోసి హత్య చేశారు. పోలీసు ఇస్‌ఫార్మర్‌ అనే నెపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు  తాజా సమాచారం.