ఉపాధ్యాయుని వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య యత్నం

హైదరాబాద్‌: రాయదుర్గంలో పాఠశాల ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పాడుతున్నాడు. వేధింపులకు తాట్టుకో లేక పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి  యత్నించింది. పూర్తి వివరాలు తెలియరాలేదు.