ఉప్పల్ సేడియంలో నార్త్ స్టాండ్‌కు ‘లక్ష్మణ్’ పేరు-హెచ్‌సీఏ
హైదరాబాద్: ఉప్పల్ సేడియంలో నార్త్ స్టాండ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ పేరు పెడుతున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అకాడమీ(హెచ్‌సీఏ) ప్రకటించింది. లక్ష్మణ్ రిటైర్మెంట్ సంధర్బంగా ఆయనను హెచ్‌సీఏ ఘనంగా సత్కరించింది. యువతరానికి లక్ష్మణ్ ఓ రోల్ మోడల్ అని హెచ్‌సీఏ ప్రసిడెంట్ జి.వినోద్ పేర్కొన్నారు. రంజీ మ్యాచ్‌ల్లో ఆడాలని లక్ష్మణ్‌ను అతను కోరారు.