ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో అనంతపురం కార్యకర్తలతో బాబు సమావేశం

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయినాడు ఉప ఎన్నికల ఫలితాలు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలనే విషయాలపై ఆయన సమావేశం జరుపుతున్నారు.