ఎన్ ఎస్ యూ ఐ సిద్దిపేట అసెంబ్లీ మరియు జిల్లా కమిటీ నియామకం

ఈ సందర్భంగా NSUI సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అజ్మత్ (జనంసాక్షి) :మాట్లాడుతూ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలమూర్ వెంకట్ NSUI సిద్దిపేట అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు,కార్యదర్శులు జిల్లా ఉపాధ్యక్షుడు గా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కి NSUI నాయకులు వెన్నుముక లాంటి వారు అని అన్నారు.NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలమూర్ వెంకట్ నాయకత్వంలో NSUI నాయకులు మరింత ఉత్సాహంతో పని చేస్తాం అని అన్నారు.సిద్దిపేట పై నమ్మకం ఉంచి కమిటీ నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు బలమూర్ వెంకట్ NSUI సిద్దిపేట జిల్లా ఇంచార్జి అబ్దుల్ మోహిద్ కి అజ్మత్ ధన్యవాదాలు తెలిపారు.