ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పై కలెక్టర్ కు యూటీఎఫ్ ఫిర్యాదు..
గుంటూరు : ఇందూ కళాశాల పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కాంతిలాల్ దండే పరిశీలించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని కలెక్టర్ కు యూటీఎఫ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.