ఎర్రచందనం అక్రమ రవాణా పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌:ఎర్రచందనం అక్రమ రవాణాపై శంకర్‌రావు వేసిన పిటిషన్‌ పై విచారణను హైకోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.ఎర్రచందనం అక్రమ రవాణాలో సీఎం పాత్రపై దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి శంకర్‌రావు పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.