ఎల్కతుర్తి ఎల్కతుర్తి మండల బిజెపి ధర్నా

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ని అరెస్టు చేసినందుకు నిరసనగా ఎల్కతుర్తి లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు మండల పార్టీ అధ్యక్షులు చిరంజీవి సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య ఎర్రోళ్ల రాజు జనగాని కిష్టయ్య కోరే కార్తిక్  ఎంపీటీసీ గొర్రె ఆదం దామెర మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రావు దేవరావు వంకే రవీందర్  యూత్ నాయకులు శ్రీకాంత్ మొదలగు వారు పాల్గొన్నరు