ఎవరెవరు ఎక్కడ నుండి రావాలె

క్లాక్‌టవర్‌ నుంచి న్యూడెమొక్రసీ శ్రీబీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ నుంచి టీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు
1.డీఎంఈ కార్యాలయం నుంచి మెడికల్‌ జేఏసీ

2.ఇంటర్‌ బోర్డ్‌ నుంచి ఇంటర్‌ విద్యా జేఏసీ
3.ఓయూ నుండి ఓయూ, కేయూ విద్యార్థులు

4.ఎల్బీ స్టేడియం నుంచి ఉపాధ్యాయ జేఏసీ
5.సీసీఎల్‌ఏ నుంచి రెవెన్యూ ఉద్యోగులు

6.జూబ్లీ బస్టాండ్‌ నుంచి టీఆర్‌ఎస్‌
7.జలసౌధ నుంచి ఇంజనీర్ల జేఏసీ శ్రీగన్‌పార్క్‌ వద్ద నుంచి నెక్లెస్‌ రోడ్డు వరకు జర్నలిస్టుల ప్రదర్శనలు