ఎస్.ఐ భార్యకు పురిటినొప్పులు

నల్లగొండ జిల్లా ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడ్డ ఎస్.ఐ సిద్ధయ్య భార్య పరిస్థితి సీరియస్ గా మారింది. హైదరాబాద్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్తను చూసేందుకు వచ్చిన ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో, ఆమెను వెంటనే మెటర్నిటీ వార్డుకు తరలించారు.