ఏఐటీయూసీ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

మాసెంటినరికాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి)

సింగరేణి ఎన్నికల్లో తమ హామీలను పొందుపరిచిన వాల్‌పోస్టర్‌ను ఏఐటియుసి నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు ట్లాడు తూ కార్మికుల హక్కుల పరిరక్షణకు గతంలో… భవి ష్యత్తులో తమ సంఘం కట్టుబడి ఉంటుంద న్నారు. ఈ సమావేశంలో నాయకులు వైవి.రావు,  గట్టయ్య, ప్రభాకర్‌, చేరాలు, మల్లయ్య, ధర్మయ్య, సత్తయ్య, అంకూష్‌, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.