*ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం*

దంతాలపల్లి సెప్టెంబర్ 11 జనంసాక్షి
మండలంలోని పెద్ద ముప్పారం గ్రామంలో హనుమాన్ యూత్  ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహo ప్రతిష్టించి నవరాత్రుల అనంతరం  ఘనంగా శోభాయాత్ర  నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు శ్రీనివాసాచారి,యాకన్న, వినీత్, కర్ణాకర్,శ్యామ్, సతీష్,సురేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area