ఏపీని కరువు రాష్రాల్లో చేర్చకపోవటం బాధకరం:టీడీపీ

ఏపీని కరువు రాష్రాల్లో చేర్చకపోవటం బాధకరమని టీడీపీ సీనియర్‌నేత యనమల రామకృష్ణ అన్నారు. సోంత రాష్ట్రానికి శరద్‌పవార్‌ 1900కోట్ల ప్యాకేజి తయారుచేశాడని అన్నారు. కేంద్రప్యాకేజిని రాష్ట్రంలోని వర్షాభావ మండలాలకు వర్తింపజేయాలన్నారు. రైతులకు 50శాతం సబ్సీడిపై డీజిల్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.