ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు…

ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు బదిలీలు…  నేడు ఏకంగా 21 మంది ఐఏఎస్ అధికారులను వివిధ  స్థానచలనం శారు. . ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా, ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్ లను బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బదిలీ అయిన ఐఏఎస్ లు వీరే…

లక్ష్మీషా- తిరుపతి జిల్లా కలెక్టర్
అభిషిక్త కిశోర్- అన్నమయ్య జిల్లా కలెక్టర్

కె.శ్రీనివాసులు- నంద్యాల జిల్లా కలెక్టర్

జిలానీ సమూన్- శ్రీకాకుళం జిల్లా కలెక్టర్
ప్రవీణ్ ఆదిత్య- కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్
అంబేద్కర్- మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్
రోణంకి గోపాలకృష్ణ- ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్
కె.కార్తీక్- విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్
ఆదర్శ్ రాజీందరన్- నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్
భావన- అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్
మయూర్ అశోక్- విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్
రేఖారాణి- పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ కార్యదర్శి
హరిత- ఏపీయూఎఫ్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్
ఆర్.గోవిందరావు- సర్వే సెటిల్మెంట్స్ అడిషనల్ డైరెక్టర్
ఇళక్కియా- పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
రోణంకి కూర్మనాథ్- విపత్తు నివారణ శాఖ డైరెక్టర్
వెంకట రమణారెడ్డి- గృహ నిర్మాణ శాఖ ఎండీ
తమీమ్ అన్సారియా- శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
అదితీ సింగ్- తిరుపతి మున్సిపల్ కమిషనర్
బాలాజీరావు- మున్సిపల్ శాఖ డైరెక్టర్
విశ్వనాథం- జీవీఎంసీ అడిషనల్ కమిషనర్