గద్వాల ఆర్ సి ,జనవరి 10 (జనం సాక్షి). ఈరోజు గద్వాల్ జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లో బనానా ఫ్రూట్ ఎసి గోదాం షాప్ ను ప్రారంభం చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి .అనంతరం ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది. షాప్ యజమాని ఎమ్మెల్యే చైర్మన్లను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్య క్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ మురళి, గద్వాల టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నాగులు యాదవ్, సీతారాములు, వెంకటేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
Other News
- మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం..:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
- ఆధ్యాత్మిక వికాసానికి నిలయాలు దేవాలయాలు హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ గారు.
- మహిళా రెజ్లర్ల పై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ కి మద్దతుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
- పేరుకే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు డైరెక్టర్లు పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఏమిటి.
- రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్
- బండి కొమురయ్యకు పెన్షన్ మంజూరు పట్ల హర్షం
- సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణ..... జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ ఈ యాస్మిన్ భాష
- యేసు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్