ఒకరి నిర్లక్ష్యం ముగ్గురు బలి

హైదరాబాద్‌ : కారును నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ముగ్గురు ప్రాణాలను తీసుకున్న ఘటనన బషీర్‌బాగ్‌లో జరిగింది. రోడ్డు ప్రక్కన నడుస్తున్న వ్యక్తులపై కారు దూసుకేళ్లాడంతో అక్కడికిక్కడే మృతి చెందారు. మృతులను విచిత్రసేన, మంటుబొతాయత్‌లుగా గుర్తాంచారు. కారులో వెనుకసీట్లో కూర్చున్న వరుణ్‌దుగ్గర్‌ కూడా మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరోవ్యక్తి త్రీవంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు