ఒడిశా కూలీలపై కానిస్టేబుల్‌ అత్యాచారయత్నం

చిత్తూరు:జిల్లాలోని కలికిరిలో ఒడిశాకు చెందిన మహిళా కూలీలపై కానిస్టేబుల్‌,హోంగార్డు కలిసి అత్యాచారానికి యత్నించారు.అత్యాచారానికి యత్నించిన వీరిని గ్రామస్తులు అడ్డుకోవడంతో పరారీ అయ్యారు.బాదితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.