ఓ మతాన్ని కించపర్చడం ఏమతానికి అభిమతం కారాదు

పోప్‌ బెనిడిక్ట్‌
లెబనాన్‌: ఇస్లాం మతానికి వ్యతిరేకంగా నిర్మించిన సినీమాని పోప్‌ బెనిడిక్టి తప్పుబట్టారు. లేబరన్‌లోని జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం లో ఏ మాతం ఐన సోదరా శాంతి సౌబ్ర తుత్వాలను పేంపుదించేలా ఉండేలా గాని విద్వేశాలను రేచ్చగొట్టెల ఉండకూ డదు అన్నారు. ఇస్లాం మతంకు వ్యతిరేకంగా నిర్మించిన సినీమా ను వెంటనే నిలిపి వేయలని అన్నారు. భవిషత్తులో ఇలాంటి సినీమాలు పునరావృతం కాకుండ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడలన్నారు. ప్రజల్లో మత విద్వేశాలు రేచ్చగోట్టడాన్ని ప్రభుత్వం వ్యతిరేకించాలి ఒక మతాన్ని విమర్షించడం ఎ మతానికి అబిమతం కాదన్నారు.