కన్న కూతురిని తీవ్రంగా దండించినందుకు 99ఏళ్ల జైలు శిక్ష

 

వాషింగ్టన్‌: కన్న కూతురిని తీవ్రంగా దండించి కోమాలోకి వెళ్లేందుకు కారణమైన ఓ తల్లీకి అమెరికాలోని న్యాయస్థానం 99ఏళ్ల శిక్షను విదించింది. డల్లాన్‌కు చెందిన ఎలిజిబెత్‌ ఎస్కలోనా అనే తల్లికి టెక్సాన్‌ కోర్టు ఈ శిక్షను విధించింది. 2011 సెప్టెంబర్‌లో తల్లి కొట్టిన దెబ్బలతో కూతురు జోసిలిన్‌ మెదడులో రక్తప్రావమై తీవ్రంగా గాయపడింది. కొన్ని రోజుల కోమా అనంతరం కోలుకుంది.