కర్నూలులో పారిశ్రామికవేత్తల ఆందోళన
కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరులో కరెంటు కోతలను నిరసిస్తూ పారిశ్రమికవేత్తలు ఆందోళన చేపట్టారు. పారిశ్రమికవాడలోని విద్యుత్ ఏఈ కార్యాలయానికి పారిశ్రామికవేత్తలు తాళాలు వేశారు. అనంతరం ట్రాన్స్‌కో ఏఈ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.