కల్మాడీ, ఇతరులపై అభియోగాల నమోదుకు ఆదేశం
ఢిల్లీ : కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో సురేశ్ కల్మాడీ, ఇతరులపై అభియోగాల నమోదుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కల్మాడీ, ఇతరులపై ఫిబ్రవరి 4లోగా అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ న్యాయస్థానం ఆదేశించింది.