కాంగ్రెస్‌ పార్టీకి కాకినాడ ఎమ్మెల్యే రాజీనామా

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీసీసీ అధినేతకు పంపినట్లు చెప్పారు ద్వారంపూడి త్వరలో వైకాపాలో చేరనున్నట్లు సమాచారం.