కాంగ్రెస్‌ శాసన సభా పక్ష సమావేశం

హైదరాబాద్‌:  జూబ్లీహాల్‌లో కాంగ్రెస్‌ శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ ఉదయం హైదరాబాద్‌ చేరుకున్న యూపీఏ రాష్ట్రపతి ఈభ్యర్ధి ప్రణబ్‌ బెంగళూరు బయలుదేరి వేళ్లారు.