కాకినాడలో అగ్నిప్రమాదం : వంద ఇళ్లు దగ్థం

కాకినాడ : కాకినాడలోని ఇంద్రపాలెంలో శ్రీనివాస ప్రైవేటు పాఠశాల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వంద ఇళ్లు దగ్థమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పుతోంది. మంటల్లో గ్యాస్‌ సిలెండర్లు పేలుతుండడంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.

తాజావార్తలు