కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం

కాకినాడ: కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భయబ్రాంతులకు గురైన చిన్నారులను తీసుకుని బయటకు పరుగులు తీశారు.