కారును లారీ ఢికొని ముగ్గురి మృతి
గుంటూరు, జనంసాక్షి: గుంటూరు శివారులో ఐదో నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి కారును లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.