కాసేపటిలో కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉదయం 11.30కు రాష్ట్రపతిబవన్‌లో జరగనుంది. ఇందుకోసం రాష్ట్రపతిభవన్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.