కూలిపోయిన వంతెనను నిర్మించాలని ఆందోళన

ఎల్కతుర్తి: ఎస్సారెస్పీ ప్రధాన కాలువపై కూలిపోయిన వంతెనను నిర్మించాలని రైతులు స్థానిక బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగారు. గ్రామ శివారులోని ఈ వంతెన కూలి రెండెళ్లు అవుతున్నా అధికారులు ఇప్పటికి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.