కూలీన పాఠశాల పైకప్పు

మెదక్‌: జహీరాబాద్‌ మండలంలోని మన్నపూర్‌ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలీ విధ్యార్థులపై పడి ఇద్దరు విధ్యార్థులకు గాయలయినాయి దీనితో వారి సమీప ఆసుపత్రికి తరలించారు.

తాజావార్తలు