కేయు,ఎస్‌యు పీజి స్రవేశ పరిక్షలు ప్రారంభం

వరంగల్‌: కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పీజి, పీజి డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకోసం శనివారం పరిక్షలు 13 కేంద్రాల్లో ప్రారంభమయినాయి. 16వ తేది వరకు జరుగుతాయి. కేయు, శాతవాహనలో మొత్తం 27కోర్సుల్లో 9729 సీట్లు అందుబాటులో ఉండగా 32312 మంది విద్యార్థులు పాల్గోన్నారు