కేశవరెడ్డి స్కూల్ ముందు nsui విద్యార్థుల ధర్నా.

కేశవరెడ్డి స్కూల్ ముందు nsui విద్యార్థుల ధర్నా. వికారాబాద్ జనం సాక్షి 4 వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణం.కేశవరెడ్డి పాఠశాలకు చెందిన సాత్విక్ అనే విద్యార్థి మృతి.
పాఠశాలలో ఉపాధ్యాయుడు చితక బాధడంతో అస్వస్థతకు గురవడంతో ఇంటికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు
చికిత్స పొందుతూ సాత్విక్ విద్యార్థి మృతి.తన కొడుకుని ఉపాధ్యాయుడు కొట్టడంతో మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.
పాఠశాల యజమాన్యం మాత్రం బెడ్ పై నుంచి పడడంతో ఇంటికి తీసుకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడ మృతి చెందాడు కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం.తల్లిదండ్రు
మృతి చెందిన బాలుడి స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందినవాడు..
చెన్గేముల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు