కేసు వెనుక ఎవరున్నారో ఇప్పుడో చెప్పలేదు : జానా

హైదరాబాద్‌ : హైకోర్టులో తనపై వేసిన కేసు వెనక ఎవరున్నారో ఇప్పుడే చెప్పలేనని మంత్రి జానారెడ్డి అన్నారు. ‘నా బంధువులు, స్నేహితులకు కంపెనీలు ఉంటే దానికి నేను బాధ్యుడినా? అంటూ ప్రశ్నించారు.