కోర్టులో నాటు బాంబులు స్వాధీనం

లక్నో: లక్నో జిల్లా కోర్టులో ఈ రోజు పోలీసులు నాలుగు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న న్యాయవాదులు, కోర్టు  సిబ్బంది విధులను బహిష్కరించి కోర్టు భవనం నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు కోర్టు భవనంలో క్షుణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.