క్రెడిట్‌ కార్డు క్లోనింగ్‌ చేస్తున్న నలుగురి అరెస్టు

హైదరాబాద్‌  : క్రెడిట్‌ కార్డు క్లోనింగ్‌ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాన్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.